ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) 40 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
● అర్హత :- బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి.
● వయోపరిమితి :- 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
● ఎంపిక విధానం :- రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.
● దరఖాస్తు విధానం :- ఆన్లైన్ ద్వారా.
● వెబ్సైట్ :- www.iitkgp.ac.in/