తెలంగాణ రాష్ట్రంలోని కోర్టుల్లో సుమారు 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
జిల్లాల వారీగా స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3), జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
•అర్హత :- పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
• వయోపరిమితి :- 18 – 34 (SC,ST,BC,EWS 5 సం. సడలింపు, దివ్యాంగులకు 10 సం. సడలింపు)
• దరఖాస్తు విధానం :- ఆన్లైన్ లో
• దరఖాస్తు ప్రారంభం :- 03-03-2022
• దరఖాస్తు చివరి తేదీ :- ఎప్రిల్ – 04 – 2022
• దరఖాస్తు ఫీజు :- 800/- (SC, ST, EWS – 400/-)
• పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
• పూర్తి నోటిఫికేషన్ :- DOWNLOAD
• వెబ్సైట్ :- https://tshc.gov.in/
disticts.ecourts.gov.in/telangana