NTPC లో 60 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) 60 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

◆ విభాగాల వారీగా ఖాళీలు :- ఫైనాన్స్ (సీఏ/ సీఎంఏ)-20, ఫైనాన్స్ (ఎంబీఏ)-10, హెమోర్-30

◆ వయోపరిమితి :- 29 ఏళ్లు మించకుండా ఉండాలి.

◆ దరఖాస్తు విధానం :- ఆన్లైన్ ద్వారా.

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ :- 2022, మార్చి 07.

◆ దరఖాస్తులకు చివరి తేది :- 2022, మార్చి 21.

◆ వెబ్సైట్ :- https://careers.ntpc.co.in