ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్లో (Indian Bank) ఖాళీగా ఉన్న 202 సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పదో తరగతి పాసైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
● అర్హతలు :- అభ్యర్థులు తప్పనిసరిగా ఎక్స్ సర్వీస్మెన్ అయి, 26 ఏండ్లు నిండినవారై ఉండాలి. పదో తరగతిపాసై స్థానిక భాషలో చదవడం, రాయడం వచ్చి ఉండాలి
Note :- డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
● ఎంపిక విధానం :- ఆన్లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా.
● దరఖాస్తు ప్రక్రియ :- ఆన్లైన్లో
● దరఖాస్తులకు చివరితేదీ :-మార్చి 9 – 2022
● వెబ్సైట్ :- www.indianbank.in