ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నూతన షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – ఎప్రిల్ – 2022 నూతన షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్ విడుదల చేసింది.

JEE MAIN 2022 మొదటి దశలో జరిగే పరీక్షల షెడ్యూల్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ ఒకే తేదీన ఎప్రిల్ 21న ఉండుటతో నూతన షెడ్యూల్ విడుదల చేశారు.

మార్చి 23 నుండి ఎప్రిల్ 08 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు యధావిధిగా నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్య్సూ పరీక్ష ఎప్రిల్ – 11న, ఎన్విరాన్మెంటల్ పరీక్ష ఎప్రిల్ – 12న జరుగుతాయి.

నూతన షెడ్యూల్ :-

ఎప్రిల్ – 22 : సెకండ్ లాంగ్వేజ్ – 1
ఎప్రిల్ – 23 : సెకండ్ లాంగ్వేజ్ – 2


ఎప్రిల్ – 25 : ఫస్ట్ లాంగ్వేజ్ – 1
ఎప్రిల్ – 26 : ఫస్ట్ లాంగ్వేజ్ – 2


ఎప్రిల్ – 27 : బోటనీ/మ్యాథ్స్A/పొలిటికల్ సైన్స్ – 1
ఎప్రిల్ – 28 : : బోటనీ/మ్యాథ్స్A/పొలిటికల్ సైన్స్ – 2


ఎప్రిల్ – 29 : జువాలజి/మ్యాథ్స్B/హిస్టరీ – 1
ఎప్రిల్ – 30 : జువాలజి/మ్యాథ్స్B/హిస్టరీ – 2

మే – 02 : ఫిజిక్స్/ఎకానమిక్స్ – 1
మే – 05 : ఫిజిక్స్/ఎకానమిక్స్ – 2


మే – 06 : కెమిస్ట్రీ/ కామర్స్ – 1
మే – 07 : కెమిస్ట్రీ/ కామర్స్ – 2


మే – 09 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జి కోర్స్ (మ్యాథ్స్ పేపర్) – 1
మే – 10 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ బ్రిడ్జి కోర్స్ (మ్యాథ్స్ పేపర్) – 2


మే – 11 : మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రపి – 1
మే – 12 : మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రపి – 2