సిరిసిల్ల, సిద్దిపేట కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో టీచింగ్ ఉద్యోగాల

సిరిసిల్ల, సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయాల్లో కింది పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది.

★ పోస్టులు :- పీఆర్ట్స్, టీజీటీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, కౌన్సెలర్

★ సబ్జెక్టులు :- ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్,
సైన్స్, సోషల్ సైన్స్

★ ఎంపిక :- ఇంటర్వ్యూ ద్వారా

★ ఇంటర్వ్యూ :- మార్చి 5, 8, 10 (ఉదయం 9 నుంచి 9.30 లోపు రిజిస్ట్రేషన్, డాక్యు మెంట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి)

★ వెబ్సైట్ :- https://siddipet.kvs.ac.in