JEE MAIN 2022 షెడ్యూల్ విడుదల

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మంగళవారం జేఈఈ మెయిన్‌ (JEE MAIN 2022) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పింది.

  • మొదటి సెషన్‌:- ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు .
  • రెండో సెషన్‌:- మే 24 నుంచి 29 వరకు.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభం :: మార్చి – 01 – 2022

దరఖాస్తు చివరి తేదీ : మార్చి – 31 – 2022 (సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే)

వెబ్సైట్ :- https://jeemain.nta.nic.in

మరో వైపు జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు నిర్వహించట్లు పేర్కొంది. జూన్‌ 8 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఉంటుందని, జూలై 18న ఫలితాలను ప్రకటిస్తామని, మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ మొదలవుతుందని వివరించింది.