28 ఫిబ్రవరి 2022 కరెంట్ అఫైర్స్ Q & A.

Q1. SEBI కి తొలి మహిళా చైర్మన్ గా ఎంపికపైంది ఎవరు.?
జ:- మాధవి పూరీ బుచ్

Q2. ATP ప్రపంచ తాజా ర్యాంకింగులో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న టెన్నిస్ ఆటగాడు ఎవరు.?
జ :- డానిల్ మెద్వదేవ్

Q3. ఏ రాష్ట్రానికి చెందిన మొదటి గిరిజన ముఖ్యమంత్రి హేమానంద్ బిస్వాల్ ఇటీవల మరణించారు?
జ:- ఒడిశా

Q4. ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల “లాంగ్వేజ్ సర్టిఫికేట్ సెల్ఫీ” ప్రచారాన్ని ప్రారంభించింది?
జ:- విద్యా మంత్రిత్వ శాఖ

Q5. “విజ్ఞాన సర్వత్ర పూజ్యతే వారం” 2022 ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?
జ:- 22-28 ఫిబ్రవరి, 2022

Q6. ఇటీవల ఏ IIT రీసెర్చ్ పార్క్ NIOT సహకారంతో భారతదేశంలో మొదటిసారిగా “ఓసియన్స్ 2022” సమావేశాన్ని నిర్వహించింది?
జ:- ఐఐటీ మద్రాస్

Q7. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు “గీతానాస్ నౌసేదా” దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?
జ:- లిథువేనియా

Q8. భారతీయ ఆలయ నిర్మాణ శాస్త్రం ‘దేవయాటనం’ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?
జ:- కర్ణాటక

Q9. ఇటీవల ఏ దేశం యొక్క ‘ఎక్స్ కోబ్రా వారియర్ 2022’ వ్యాయామంలో భారత వైమానిక దళం పాల్గొంటుంది?
జ:- యుకె

Q10. ఇటీవల ప్రతిష్టాత్మక బోల్ట్జ్‌మన్ పతకాన్ని పొందిన మొదటి భారతీయుడు ఎవరు?
జ:- దీపక్ ధర్

Q11. వచ్చే రెండు దశాబ్దాలలో భూతాపం 1 5 డిగ్రీలు పెరగోచ్చని ఏ సంస్థ నివేదిక సమర్పించింది.?
జ :- IPCC (intergovernmental Panel on Climate Change)

Q12. స్ర్టాంజా బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పథకం సాదించిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు.?
జ :- నిఖితా జరీన్

Q13. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021- 22కు తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది.
జ:- తెలంగాణ (2,78,833₹)

Q14. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) తాజాగా విడుదల చేసిన నివేదిక 2021 -22 కు ప్రకారం తెలంగాణ జీ.ఎస్.డీ.పి.వృద్ది రేటు శాతం ఎంత.?
జ:- 19.10%

Q15. తాజాగా గూఢచర్య ఉపగ్రహ కెమెరాలను పరీక్షించిన దేశం ఏది.?
జ :- ఉత్తర కొరియా