మధుసూదన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బదిలీ సాధన సమితి సభ్యులు

ఇంట‌ర్ విద్యా జేఏసీ చైర్మన్ డా. పి. మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల బదిలీ సాధన సమితి ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలోకన్వీనర్ సి. నరసింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాముడు, మహిళ కార్యదర్శి సుజాత, కార్యదర్శి సంజీవ్, ప్రవీణ్ కుమార్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.