నల్గొండ పారామెడికల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

నల్గొండ: విజన్ పారామెడికల్ కళాశాలలో పారామెడికల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలే డేవిడ్ మరియు రాష్ట్ర నాయకులు సోమల్లన్న అధ్వర్యంలో నల్లగొండ జిల్లా పారామెడికల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,

అధ్యక్షులుగా చిప్పలపెల్లి అంజయ్య, జనరల్ సెక్రెటరీగా పోలే రంజిత్ కుమార్, గౌరవ సలహాదారులుగా బాధిని రవికుమార్ మరియు యమ్. శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పాండు, మరియు వెంకటన్న, ట్రేజరర్ గా సోమనబోయిన శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా దయానంద్ మరియు సయ్యద్, కార్యవర్గ సభ్యులుగా శోభన్ బాబు, రాములు, ఓంకార్, నరసింహ ఎన్నికయ్యారు.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు