గోల్కొండ, ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అయిన గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్ కే పురం పబ్లిక్ స్కూల్స్ యందు కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

★ గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ :-
మొత్తం ఖాళీలు: 7

పోస్టులు: అడ్మినిస్ట్రేటివ్ సూపర్‌వైజర్, ఎల్‌డీసీ, ఎంటీఎస్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు

వెబ్సైట్ :- https://www.apsgolconda.edu.in/

ఆర్కే పురం పబ్లిక్ స్కూల్ :-

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు: లైబ్రేరియన్, అకౌంటెంట్,
ఎంటీఎస్, ఎలక్టీషియన్ తదితరాలు

దరఖాస్తు విధానం :– ఆన్లైన్ లో

దరఖాస్తు చివరితేదీ :-

గోల్కొండ స్కూలకు మార్చి10,
ఆర్ కే పురం స్కూల కు మార్చి 15

వెబ్ సైట్: https://apsrkpuram.edu.in