జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల 2022 షెడ్యూల్ విడుదలైంది. జూలై 3న పరీక్ష జరగనుంది. ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంది.
★ దరఖాస్తు తేదీలు :- జూన్ 8వ తేదీ నుంచి జూన్ 15 వరకు
★ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ :– జూన్ 27 నుంచి
★ జేఈఈ అడ్వాన్స్ పరీక్ష తేదీ :- జూలై 3న ..
★ ప్రొవిజనల్ ఆన్సర్ కీలు విడుదల :- జూలై 9న
★ ఫలితాలు :- జూలై 18న
★ వెబ్సైట్ :- https://jeeadv.ac.in/