కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా 711 సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా :: ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మరియు కాంట్రాక్టు లెక్చరర్ ల JAC చైర్మన్, 711 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం ఆదేశానుసారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బిహెచ్. మోతిలాల్ నాయక్, ముఖ్య ఉపాధ్యక్షలుగా బి. ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. సోమన్న నియమించబడ్డారు.

కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధికరణ మరియు బదిలీల విషయంలో రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం ద్వారానే సాధ్యమని తమకు ఎల్లప్పుడూ అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా. మధుసూదన్ రెడ్డికి మరియు 711 అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రంకు కొమురం భీమ్ 711 అసోసియేషన్ తరపున అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

నూతన కార్యవర్గం…

అధ్యక్షులుగా బిహెచ్. మోతిలాల్ నాయక్, ముఖ్య ఉపాధ్యక్షలుగా బి. ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. సోమన్న, కోశాధికారిగా రామరావు, వైస్ ప్రెసిడెంట్, మీడియా ప్రతినిధి, సమన్వయ కర్తగా బి. ప్రశాంత్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్స్ గా కే. సంతోష్ కుమార్, సంతోష్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా రమ్. రజిత, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి టీ. సునీత, మహిళా సెక్రటరీగా టీ. భూలక్ష్మి, సెక్రటరీలుగా డి. శ్రీనివాస్ నాయక్, బి. రాజు, రవి కుమార్, నవీన్ రెడ్డి, విజయ్, మెంబెర్లుగా యమ్. శారదా, సపన్ కుమార్ మండల్ లు నియమించబడ్డారు.