పది, ఇంటర్ విద్యార్థులకు 21 లక్షల స్కాలర్ షిప్ టెస్ట్

ఇంటర్, మరియు డిగ్రీ చదువుతూ సివిల్స్ కు ప్రిపేర్ అవ్వడానికి మరియు 21 లక్షల విలువ చేసే స్కాలర్ షిప్ లు పొందడానికి K.P. 21st సెంచరీ IAS ఇన్సిస్టిట్యూట్ స్కాలర్ షిప్ టెస్ట్ ను ఫిబ్రవరి – 28 – 2022 న నిర్వహించనుంది

★పరీక్ష పద్దతి :- ఆన్లైన్ పద్దతిలో నిర్వహించనుంది. 50 ప్రశ్నలు 100 మార్కులతో

★ పరీక్ష సమయం :-

  • 10th Students : 10 – 11 am
  • Inter students : 11 – 12 noon

★ సిలబస్ :- జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటి, ఇంగ్లీష్

★ దరఖాస్తు కు చివరి తేదీ :- 26 ఫిబ్రవరి – 2022

★ పరీక్ష తేదీ :- 27 – ఫిబ్రవరి – 2022

★ రిజిస్ట్రేషన్ కోసం : 9133437733 & 9133537733

వెబ్సైట్ :- http://www.kpias.net/