నిట్, జంషెడ్పూర్‌లో ఒప్పంద పద్దతిలో 43 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), జంషెడ్ పూర్ ఒప్పంద ప్రాతిపదికన 43 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు :- సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్ తదితరాలు.

అర్హతలు :- సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత, టీచింగ్/ పరిశోధన అనుభవం.

ఎంపిక విధానం :– టెస్ట్/ ప్రజంటేషన్/ సెమినార్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం:- ఆన్లైన్/ ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:- 2022, మార్చి 15.

దరఖాస్తు హార్డ్ కాపీల స్వీకరణకు చివరి తేది:- 2022, మార్చి 22.

చిరునామా:- రిజిస్ట్రార్, నిట్ జం షెడ్ పూర్, ఆదిత్యాపూర్, జం షెడ్ పూర్, ఝార్ఖండ్-831014.

వెబ్సైట్:- www.nitjsr.ac.in/