పిఆర్సీ 2020 ఏరియర్స్ విడుదల

పిఆర్సీ 2020 సంబంధించిన రెండు నెలల ఏరియర్స్ ను ఉద్యోగులకు చెల్లించుటకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

2021 ఏప్రిల్ మే నెలలకు సంబంధించిన ఏరియర్స్ ను 18 వాయిదాలలో ఎప్రిల్ – 2022 నెల వేతనాల నుంచి చెల్లించుటకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషనస్, కో ఆపరేటివ్ సోసైటీలు లకు కూడా వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే మరణించిన ఉద్యోగి కుటుంబాలకు ఈ ఏరియర్స్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నారు.