డిపార్ట్మెంటల్ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల – TSPSC

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మే 18 నుంచి 22 వరకు డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 27 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కంప్యూట బెస్ట్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షలను తొమ్మిది జిల్లా కేంద్రాలతోపాటు రంగారెడ్డి, హైదరబాద్ జిల్లాలవారికి హెచ్ఎండీఏ పరిధిలో పరీక్షల నిర్వహిస్తారు.

వివరాలకు www.tspsc.gov.in సందర్శించండి.