12 – 18ఏండ్ల పిల్లల కోవిడ్ టీకాకు అనుమతి

12 – 18 ఏండ్ల పిల్లలకు బయలాజికల్ ఈ’ అభివృద్ధి చేసిన “కార్బివాక్స్ టీకా” అందుబాటులోకి వచ్చింది.

హైదరాబాద్ ఫార్మా సంస్థ ‘బయలాజికల్ ఈ’ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకాను 12-18 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది.

అయితే 15 ఏండ్ల లోపు పిల్లలకు కోవిడ్ సంబంధించిన టీకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదు.