సుస్థిర ఇన్ ప్రా ప్రాజెక్టు లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు

పోస్ట్ :- రిసెప్షనిస్ట్
ప్రాధాన్యత :- మహిళలకు
అనుభవం :- 1 సంవత్సరం ఉండాలి
జీతం : 10,000 – 12,000 + ఇన్సెంటీవ్స్

పోస్టు :- మార్కెటింగ్ ప్రమోటర్లు
ప్రాధాన్యత :- పురుషులకు
అర్హత :- ఎవరైనా (18-29 సంవత్సరాల మద్య)
జీతం :- 12,000 + ప్రోత్సాహకాలు

పోస్టు :- మహిళా టెలికాలర్
అనుభవం :- 0-3 సంవత్సరాలు
అర్హత :- ఇంటర్ / డిగ్రీ
జీతం :- 8,000-20,000

పోస్టు :- మార్కెటింగ్ మేనేజర్లు
అనుభవం :- 2 – 5 సంవత్సరాల
అర్హత :- గ్రాడ్యుయేషన్
జీతం :- 20,000 – 30,000 + ఇన్సెంటీవ్స్

వివరాలకై :

Contact : SAMAPTH KUMAR (9866019366)
hr.sampatkumar@gmail.com
Plot no 35, first floor
Sy. No: 66 & 67,
Shanta Jubilee,
Jubilee Enclave,
Opp. HITEX Entrance,
Madhapur 500081.