యూజీసీ నెట్ ఫలితాలు విడుదల

యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) 2021 ఫలితాలను శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.in, ఎన్టీఏ వెబ్సైట్ nta.ac.in ద్వారా పరీక్ష ఫలితాలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు.