కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఫిబ్రవరి – 22న మెగా జాబ్ మేళా.

కరీంనగర్ : స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్సై కళాశాలలో ఫిబ్రవరి – 22న ( మంగళవారం) మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ కె. రామకృష్ణ మరియు TSKC కో ఆర్డినేటర్ డా. కె. లక్ష్మీనర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళా తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ (TSKC) మరియు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.

◆ పాల్గొంటున్న కంపెనీలు :- విప్రో, జెన్పాక్ట్, Accenture, Appollo, HDFC, SAP Global, ముత్తూట్ పైనాన్స్, ఫార్మరంగం, ఆటోమెబైల్, బ్యాంకింగ్, ఆన్ లైన్ ట్యూటర్స్ వర్క్ ఫ్రమే హోమ్ Neochytech వంటి 15కుపైగా కంపెనీలు.

◆ జాబ్ మేళా తేదీ :- ఫిబ్రవరి – 22 -2022 ఉదయం 10.00 గం॥లకు ప్రారంభం. అభ్యర్థులు రెస్యూమ్ మరియు సర్టిఫికేట్స్ తీసుకోని రావాలని తెలిపారు.

◆ అర్హతలు :- ఎదైనా డిగ్రీ, B.Tech, MBA 2018, 2019, 2020, 2021 సం॥లో పాసైన అభ్యర్థులు అర్హులు.

◆ రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకు 789318699, 9949433656 లకు సంప్రదించాలని తెలిపారు.