పదవ తరగతి అర్హతతో నేవీలో 1531 ఉద్యోగాలు

ఇండియన్ నేవీ జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో 1531 గ్రూప్ సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు :– 1531

పోస్టు :- ట్రేడ్ మాన్ (గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్)

విభాగాలు :- ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ, మెషినిస్ట్, రాడార్ ఫిట్టర్, పెయింటర్

అర్హతలు :- పదోతరగతి, సంబంధించిన ట్రేడ్ లో ఐటీఐ, కనీస ఇంగ్లీష్ పరిజ్ఞానం

వయోపరిమితి :- 25 ఏళ్ల లోపు వారై ఉండాలి

ఎంపిక విధానం :- రాత పరీక్ష ద్వారా

దరఖాస్తు :- ఆన్లైన్లో

దరఖాస్తు ప్రారంభ తేదీ :- ఫిబ్రవరి – 22 – 2022

చివరితేదీ :- మార్చి – 31 – 2022

వెబ్సైట్ :- https://www.joinindiannavy.gov.in