ఫిబ్రవరి 23న జగిత్యాల లో డా. రెడ్డీస్ జాబ్ మేళా

2021 లో ఇంటర్మీడియట్ ఎంపీసీ‌, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులకు డా. రెడ్డీస్ లాబోరేటరీస్ వారు డిగ్రీ చదివిస్తూ ఉద్యోగ అవకాశం కల్పించుటకు SKNR ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల) – జగిత్యాలలో ఫిబ్రవరి – 23 – 2022 మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది.

★ దృవ పత్రాలు :: విద్యార్థులు తమ పదవ, ఇంటర్మీడియట్ తరగతుల మార్కుల మెమోలు, రెండు పాస్ పోర్ట్ సైజ్ పోటోలు, గుర్తింపు కార్డు. తీసుకుని రావాలి.

అర్హతలు :: 2021సంవత్సరం లో ఇంటర్ ఎంపీసీ‌, బైపీసీ 60% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ ల మీద పట్టు ఉండాలి. 18 – 20 ఏళ్ల మద్య వయస్సు కలిగి ఉండాలి.

★ సౌకర్యాలు :: రెండు సంవత్సరాల పాటు రాయితీపై హస్టల్ వసతి.. మరియు డిగ్రీ చదువు

★ వేతనం :: 1.60 లక్షలు సంవత్సరానికి

★ సంప్రదించవలసిన పోన్ నంబర్లు ::

9989292009.
9963117456.
9177877306.
9666656462.

★ వెబ్సైట్ :: www.drreddys.com