వరంగల్ నిట్ లో 99 టీచింగ్ పోస్టులు

వరంగల్ నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (నిట్ ) లో 99 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ -1, అసోసియేట్ అసిస్టెంట్ ఫెసర్ గ్రేడ్ -2 లలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది.

దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 17 202.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ మరియు హార్డ్ కాపీలను నేరుగా సమర్పించాల్సి ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న వెలువడనుంది.

వెబ్సైట్ : www.nitw.ac.in