జాతీయ బీసీ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను తాడ్వాయి మండల కేంద్రంలో తహసీల్దార్ సునీత, ఎస్ఐ కృష్ణమూర్తి ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, ఎస్ఐ కృష్ణమూర్తి, నీలిమ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు రాజీవ్ కుమార్, తాడ్వాయి మండల యూత్ అధ్యక్షులు అఖిల్ రావు, జిల్లా నాయకులు కిట్టు, రాజు పాల్గొన్నారు.