తెలంగాణ కో ఆపరేటివ్ బ్యాంకులలో 445 ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఎఫెక్స్ బ్యాంకు లిమిటెడ్ పరధిలోని వివిధ జిల్లాల శాఖలలో ఖాళీగా ఉన్న 445 స్టాప్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువరించింది.

ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని శాఖలలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

★ పోస్టుల వివరాలు :: స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు వరుసగా…

  • ఆదిలాబాద్ – 58 & 11
  • హైదరాబాద్ – 45 & 07
  • కరీంనగర్ – 65 & 19
  • ఖమ్మం – 50 & Nil
  • మహబూబ్ నగర్ – 25 & 07
  • మెదక్ – 57 & 15
  • నల్గొండ – 26 & 10
  • వరంగల్ – 46 & 04

★ దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా

★ దరఖాస్తు ప్రారంభ తేదీ :: ఫిబ్రవరి – 19 – 2022

★ దరఖాస్తు చివర తేదీ :: మార్చి – 06 – 2022

★ ప్రిలిమీనరీ పరీక్ష తేదీలు :: ఎప్రిల్ – 23, 24 (అంచనా)

వెబ్సైట్ :: https://tscab.org/dccbs-2/