మేధా చారిటబుల్ ట్రస్ట్ స్కాలర్ షిప్

మేధా ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం 100 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేట్ విద్యకొరకు మరియు 30 మంది విద్యార్థులకు డిప్లొమా విద్యకొరకు పూర్తి స్కాలర్‌షిప్ ను పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఇస్తుంది.

జిల్లా పరిషత్ హైస్కూల్, గవర్నమెంట్ హైస్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (గురుకులం) మరియు మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ కు అర్హులు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు మేధా ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన స్కాలర్‌షిప్ పరీక్షకు హజరు కావాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇవ్వబడిన లింక్ ని ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

https://medhatrust.org/sampurnaSiksha/apply

పరీక్ష తేదీ మరియు సమయం :- 29-05-2022 09:00 AM

దరఖాస్తు చివరి తేదీ :-
01-03-2022

ఆథరైజేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని పూరించండి మరియు ఫారమ్‌లో హెడ్‌మాస్టర్ సంతకం మరియు పాఠశాల స్టాంప్ తీసుకోండి.