వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలకు రేపు లోకల్ హలిడే

తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా సమ్మక్క సారక్క గద్దెలను ఎక్కే రోజు అయిన ఫిబ్రవరి 18న లోకల్ హాలిడే గా ప్రకటిస్తూ వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సెలవు దినానికి గానూ పూరకంగా మార్చి లోని రెండవ శనివారంను పని దినముగా ప్రకటిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.