రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 950 ఉద్యోగాలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్‌ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

అర్హత :- 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయోపరిమితి :- అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :- రాతపరీక్ష, ప్రొవిజనల్‌ టెస్ట్‌ ద్వారా

దరఖాస్తు విధానం :- ఆన్లైన్‌లో

● దరఖాస్తులు ప్రారంభ తేదీ :- ఫిబ్రవరి – 17 – 2022.

దరఖాస్తులకు చివరితేదీ :- మార్చి 8 – 2022

పరీక్ష తేదీ :- మార్చి 26, 27 తేదీల్లో

వెబ్సైట్‌ :- rbi.org.in

పూర్తి నోటిఫికేషన్ :-