కాలేజియోట్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంచార్జి గా ఉమర్ జలీల్

తెలంగాణ కాలేజియోట్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ కమీషనర్ నవీన్ మిట్టల్ ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న జనరల్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు గా వెళుతున్న నేపథ్యంలో సంబంధించిన డిపార్ట్మెంట్ లకు ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్ ఇంచార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఫిబ్రవరి 10 నుండి మార్చి -11 వరకు ఉమర్ జలీల్ కాలేజియోట్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ లకు అదనపు భాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.