నూతన విద్యా విధానం 2020 (NEP)కి ఆమోదం తెలిపిన కేంద్రం

  • ఇకపై టెన్త్‌లో బోర్డ్ ఎగ్జామ్ ఉండదు.
  • ఎంఫిల్ కూడా రద్దు
  • 9 నుంచి 12వ తరగతి వరకు సెమిస్టర్ పరీక్షలు

నూతన విద్యా విధానం 2020కి కేంద్రం ఆమోదం తెలిపింది. 5+3+3+4 విద్యావిధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. దీంతో 34ఏళ్ల తర్వాత దేశంలో నూతన ఎడ్యుకేషన్ పాలసీ అమల్లోకి రానుంది.

  • 5 ఏళ్ల ఫండమెంటల్ ఎడ్యుకేషన్ లో నర్సరీతో పాటు ఐదేళ్లు చదవాల్సి ఉంటుంది.
  • 3 ఏళ్ల ప్రిపరేటరీ పీరియడ్ లో 6 నుంచి 8వ తరగతులు చదవాల్సి ఉంటుంది.
  • 3 ఏళ్ల మిడిల్ సిస్టమ్ లో 9 నుంచి 12వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. ఈ తరగతులకు సెమిస్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ ఉంటాయి.
  • 4 ఏళ్ల సెకండరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 12వ తరగతి నుంచి 15th స్టాండర్డ్ వరకు చదవాల్సి ఉంటుంది.
  • కొత్త విద్యావిధానంలో టెన్త్ బోర్డు ఎగ్జామ్ తో పాటు ఎంఫిల్ ను కూడా తీసేశారు.