కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
★ ఖాళీల వివరాలు ::
• మేనేజ్ మెంట్ ట్రెయినీ (మైనింగ్ పురుషులకు మాత్రమే): 100
• మేనేజ్ మెంట్ ట్రెయినీ (ఈ అండ్ ఎం – పురుషులకు మాత్రమే): 67
• మేనేజ్ మెంట్ ట్రెయినీ (సివిల్): 10
• మేనేజ్ మెంట్ ట్రెయినీ (పర్సనల్ పురుషులకు మాత్రమే): 40
• మేనేజ్ మెంట్ ట్రెయినీ (ఎఫ్ అండ్ ఏ): 11
• జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ (పురుషులకు మాత్రమే): 811
• అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రెయినీ (మెకానికల్ – పురుషులకు మాత్రమే): 12
• అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్ – పురుషులకు మాత్రమే): 60
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్లో
● దరఖాస్తు ప్రారంభ తేదీ :: ఫిబ్రవరి – 11 – 2022
● చివరి తేది :: ఫిబ్రవరి – 21 – 2022
● వెబ్సైట్ :: www.scclmines.com