జనగామ జిల్లాకు మెడికల్, రెండు డిగ్రీ కళాశాలలు మంజూరు

ఈ రోజు జనగామ జిల్లా లో పర్యటించిన సీఎం కేసీఆర్ జనగాంలో మెడికల్ కాలేజీ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ లలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల మంజూరు పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు.