బాసర ట్రిపుల్ ఐటీ లో కాంట్రాక్టు ఉద్యోగాలు

తెలంగాణ బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్ జేయూకేటీ) తాత్కాలిక పద్దతిలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు :: 1) గెస్ట్ ఫ్యాకల్టీ 2) గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 3) ల్యాబొరేటరీ టెక్నీషియన్

ఖాళీల విభాగాల వివరాలు :: సివిల్ ఇంజినీరరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, కెమికల్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఎంఎంఈ, ఈసీఈ తదితరాలు.

1) గెస్ట్ ఫ్యాకల్టీ :: సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్/ స్లెట్/ సెట్ అర్హత సాధించాలి.

జీతభత్యాలు :: నెలకు రూ.30,000 వరకు చెల్లిస్తారు.

  1. గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ :: సంబంధిత స్పెషలైజేషన్లో బీటెక్/ బీఈ/ బీఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత.

జీతభత్యాలు :: నెలకు రూ.15,000 వరకు చెల్లిస్తారు.

  1. గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ :: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణత.

జీతభత్యాలు :: నెలకు రూ.12,000 వరకు చెల్లిస్తారు .

కాంట్రాక్ట్ కాలవ్యవధి :: 06 నెలలు.

ఎంపిక విధానం :: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం :: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

ఇంటర్వ్యూ తేదీలు ::

  • గెస్ట్ ఫ్యాకల్టీ: 07, 08.02.2022
  • గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 08.02.2022
  • గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 09, 13.02.2022

వెబ్సైట్ :: https://www.rgukt.ac.in/index.html

పూర్తి నోటిఫికేషన్ :: https://drive.google.com/file/d/1DpSuShA9vw8WEf3hdbmZFEEQiYomDu11/view?usp=drivesdk