ఇంటర్ పబ్లిక్ పరీక్షల – 2022 నూతన షెడ్యూల్ విడుదల

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మరియు థియరీ పరీక్షలు – 2022 కు సంబంధించిన నూతన షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డ్ ఈ రోజు విడుదల చేసింది.

2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు…

  • ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఎప్రిల్- 08 వరకు…
  • థియరీ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
  • ఎథిక్స్ & హ్యూమన్ వాల్యుస్ – ఎప్రిల్ – 11
  • పర్యావరణ విద్య – ఎప్రిల్ – 12

గతంలో విడుదల చేసిన షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ విడుదల చేసింది… జనవరి నెలలో 14 రోజులు అధికంగా సెలవులు ఇవ్వడం వలన రీషెడ్యూల్ అవసరం అయిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

ప్రథమ సంవత్సరం షెడ్యూల్

  • ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష
  • ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష
  • ఏప్రిల్ 25 మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు
  • ఏప్రిల్ 27.. మొదటి సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష
  • ఏప్రిల్ 29 మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ , పరీక్ష
  • మే 2 మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు
  • మే 6 మొదటి సంవత్సరంపబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్
  • మే 9 మొదటి సంవత్సరంమోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రపి

★ ద్వితీయ సంవత్సరం షెడ్యుల్

  • ఏప్రిల్ 21న రెండో సంవత్సరం తెలుగు పరీక్ష
  • ఏప్రిల్ 23 రెండవసంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష
  • ఏప్రిల్ 26 రెండవ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు
  • ఏప్రిల్ 28. రెండవ సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష
  • ఏప్రిల్ 30 రెండవ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ , పరీక్ష
  • మే 5 రెండవ సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు
  • మే 7 మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్
  • మే 10 మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రపి