U19 క్రికెట్ వరల్డ్ కప్ విజేతల జాబితా

యువకుల క్రికెట్ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ మొదటి సారి 1988లో జరిగింది. తర్వాత 1998 నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.

ఈ యువకులు క్రికెట్ ప్రపంచ కప్ లో భారత యువకుల ఆధిపత్యం స్పష్టంగా కొనసాగుతోంది. 2022 ప్రపంచ కప్ తో కలిసి 8సార్లు పైనల్ కి చేరితే 5 సార్లు విజేతగా నిలవడం విశేషం.

సం.విన్నర్రన్నర్వేదిక
2022ఇండియాఇంగ్లండ్వెస్టిండీస్
2020బంగ్లాదేశ్ఇండియాదక్షిణాఫ్రికా
2018ఇండియాఆస్ట్రేలియాన్యూజిలాండ్
2016వెస్టిండీస్ఇండియాబంగ్లాదేశ్
2014దక్షిణాఫ్రికాపాకిస్థాన్యూఏఈ
2012ఇండియాఆస్ట్రేలియాఆస్ట్రేలియా
2010ఆస్ట్రేలియాపాకిస్థాన్న్యూజిలాండ్
2008ఇండియాదక్షిణాఫ్రికామలేషియా
2006పాకిస్థాన్ఇండియాశ్రీలంక
2004పాకిస్థాన్వెస్టిండీస్బంగ్లాదేశ్
2002ఆస్ట్రేలియాదక్షిణాఫ్రికాన్యూజిలాండ్
2000ఇండియాశ్రీలంకశ్రీలంక
1998ఇంగ్లండ్న్యూజిలాండ్దక్షిణాఫ్రికా
1988ఆస్ట్రేలియాపాకిస్థాన్ఆస్ట్రేలియా