UPSC – ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2022

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC).. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) కింద 151 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు :- సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :-ఆగస్టు – 08 – 2022 నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.

● ఎంపిక విధానం :- రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

● దరఖాస్తు విధానం :– ఆన్లైన్ లో

● దరఖాస్తులకు చివరి తేది :- ఫిబ్రవరి – 22 – 2022

ప్రిలిమ్స్ పరీక్ష తేది :– జూన్ – 06 – 2022

● వెబ్సైట్ :- https://www.upsc.gov.in