ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించుటకు రేపటితో ముగుస్తున్న గడువు

ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2022కి సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించుటకు గడువు ఫిబ్రవరి 4వ తేదీతో ముగియనుంది.

ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించుటకు చివరి అవకాశం రేపటితో ముగియనుంది.

అక్టోబర్ లో జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మార్కులు తక్కువగా వచ్చినవారికి ఎప్రిల్ లో జరిగే పబ్లిక్ ఎగ్జామ్స్ లో ఇంప్రూవ్ మెంట్ వ్రాసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.