శాఖల వారీగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతరామన్ ఫిబ్రవరి -01 న పార్లమెంట్ లో 2022 – 23 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.

  • రక్షణ శాఖ – రూ. 3,85,370 కోట్లు
  • వ్యవసాయ శాఖ – రూ.1,51,521 కోట్లు
  • విద్యుత్తు శాఖ – రూ. 49,220 కోట్లు
  • ఫైనాన్స్ – రూ. 21,354 కోట్లు.
  • ఆరోగ్య శాఖ – రూ. 86,606 కోట్లు
  • హోంశాఖ – రూ. 1,27,020 కోట్లు
  • విద్యా శాఖ – రూ. 1,04,278 కోట్లు
  • పెన్షన్లు – రూ. 2,07,132 కోట్లు
  • సబ్సిడీ – ఫెర్టిలైజర్స్ – రూ. 1,05,222 కోట్లు
  • ఆహార శాఖ – రూ. 2,06,831 కోట్లు
  • పెట్రోలియం – రూ. 5,813 కోట్లు
  • వాణిజ్య, పరిశ్రమల శాఖ – రూ. 53,116 కోట్లు
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి – రూ. 2,800 కోట్లు
  • విదేశాంగ శాఖ – రూ. 17,250 కోట్లు
  • వడ్డీలకు – రూ. 9,40,651 కోట్లు
  • ఐటి, టెలికం శాఖ – రూ. 79,887 కోట్లు
  • ప్లానింగ్, స్టాటిస్టిక్స్ – రూ. 5,720
  • గ్రామీణాభివృద్ధి – రూ. 2,06,293 కోట్లు.
  • శాస్త్ర సాంకేతిక విభాగాలకు – రూ. 30,571 కోట్లు
  • సామాజిక న్యాయ శాఖ – రూ. 51,780 కోట్లు.
  • టాక్స్ అడ్మినిస్ట్రేషన్ – రూ. 1,71,677 కోట్లు
  • జీఎస్టీ పరిహారం నిధి – రూ. 1,20,000 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా – రూ. 3,34,339 కోట్లు
  • రవాణా శాఖ – రూ. 3,51,851 కోట్లు.
  • కేంద్ర పాలిత ప్రాంతాలకు – రూ. 58,757 కోట్లు
  • పట్టణాభివృద్ధి శాఖ – రూ. 76,549 కోట్లు
  • ఇతరములు – రూ. 1,13,301 కోట్లు

మొత్తం రూ. 39,44,909 కోట్లు