నేషనల్ హెల్త్ మిషన్(NHM), తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్లు(23), డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్లు (06) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
★ డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్లు(డీడీఎం) :: 23
● అర్హతలు ::సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
● వయోపరిమితి :: 34 ఏళ్లు మించకూడదు
● జీతభత్యాలు :: రూ.30,000 చెల్లిస్తారు
★ డిస్ట్రిక్ట్ అకౌంట్ మేనేజర్లు(డీఏఎం) :: 06
● అర్హతలు : ఎంబీఏ (ఫైనాన్స్)/ఎ.కామ్ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్, సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
● వయోపరిమితి :: 34 ఏళ్లు మించకూడదు
● జీతభత్యాలు :: రూ.25,000
● ఎంపిక విధానం :: అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్
● చివరి తేదీ :: ఫిబ్రవరి – 10 – 2022
● వెబ్సైట్ ::
https://chfw.telangana.gov.in/