హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో కాంట్రాక్టు టీచర్ల ఖాళీలు

హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్(AECS) తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

★ ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT)

● సబ్జెక్టులు :: ఇంగ్లీష్, సోషల్ సైన్స్, హిందీ/సంస్కృతం, మ్యాథ్స్/ ఫిజిక్స్, బయాలజీ/కెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ సబ్జెక్టులలో ఖాళీలు కలవు

అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తోపాటు బీఈడీ ఉత్తీర్ణత.

వయోపరిమితి :: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు :: రూ.26,250 చెల్లిస్తారు

★ ప్రైమరీ టీచర్లు

అర్హతలు :: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత.

వయోపరిమితి :: 30 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు :: నెలకు రూ.26,250/-

ఎంపిక విధానం :: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్

చివరి తేదీ :: ఫిబ్రవరి – 11 – 2022

చిరునామా:: ప్రిన్సిపాల్ – కోఆర్డినేషన్, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2, డీఏఈ కాలనీ, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్-500 062.

● వెబ్సైట్ :: https://nfc.gov.in/recruitment.html