మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ లో 1501 ఉద్యోగాలు

ముంబైలోని మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ 1501 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● పోస్టుల వివరాలు :: ఏసీ రిఫ్రిజిరేషన్‌ మెకానిక్, కంప్రెసర్‌ అటెండెంట్, బ్రాస్‌ ఫినిషర్, కంపోజిట్‌ వెల్డర్, ఎలక్ట్రికల్‌ క్రేన్‌ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, జూనియర్‌ క్యూసీ ఇన్‌స్పెక్టర్, జూనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్, ప్లానర్‌ ఎస్టిమేటర్, గ్యాస్‌ కట్టర్, స్టోర్స్‌ కీపర్, ఫైర్‌ ఫైటర్, ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్.

● అర్హతలు :: పోస్టును అనుసరించి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.

● వయోపరిమితి :: జనవరి – 01 -2022 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.

● ఎంపిక విధానం :: రాతపరీక్ష, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. రాతపరీక్ష ఆన్లైన్‌ లో 30 మార్కులకు ఉంటుంది.

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్‌ పద్దతిలో

● దరఖాస్తులకు చివరి తేది :: ఫిబ్రవరి – 08 – 2022

● పరీక్ష తేది :: మార్చి – 15 – 2022

● వెబ్సైట్‌ :: https://www.mazagondock.in/