మోడల్ స్కూల్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్స్ యందు 2022 – 23 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతి ప్రవేశానికి మరియు 7, 8,9, 10వ తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో అడ్మిషన్లు కొరకు ప్రవేశ పరీక్షను నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.

నోటిఫికేషన్ విడుదల తేదీ :: జనవరి – 30 – 2022.

● దరఖాస్తు ప్రారంభ తేదీ :: ఫిబ్రవరి – 08 – 2022 నుండి

● దరఖాస్తు చివరి తేదీ :: మార్చి – 10 – 2022 వరకు

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో దరఖాస్తు స్వీకరించ బడును.

● ప్రవేశ పరీక్ష తేదీలు ::

  • 6వ తరగతికి :- 17/04/2022
  • 7వ తరగతి నుండి 10వ తరగతి :-16/04/2022

● దరఖాస్తు రుసుము :: 150/- (SC, ST, BC,EWS, PHC – 75 Rs/-)

● దరఖాస్తు చేసుకొనుటకు వెబ్సైట్ ::
https://telanganams.cgg.gov.in/