ICC – 2021 అవార్డుల జాబితా

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2021 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీలలో అవార్డులను ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెటర్ లు ఎక్కువగా అవార్డులను గెలుచుకున్నారు.

క్రికెటర్ ఆప్ ది ఇయర్ గా షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్), స్మృతి మంధాన (భారతదేశం) లు నిలిచారు.

కేటగిరీవిజేతలు
ఐసిసి మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (రాచెల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ)స్మృతి మంధాన (భారతదేశం)
ఐసిసి పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ)షాహీన్ అఫ్రిది (పాకిస్థాన్)
ICC అంపైర్ ఆఫ్ ది ఇయర్మరైస్ ఎరాస్మస్
ICC పురుషుల T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్)
ICC మహిళా T20I క్రికెటర్ ఆఫ్ ద ఇయర్టామీ బ్యూమాంట్ (ఇంగ్లండ్)
ఐసిసి ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్జన్నెమన్ మలన్ (దక్షిణాఫ్రికా)
ఐసీసీ వర్ధమాన మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ఫాతిమా సనా (పాకిస్థాన్)
ICC పురుషుల అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్జీషన్ మక్సూద్ (ఒమన్)
ICC ఉమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ఆండ్రియా-మే జెపెడా (ఆస్ట్రియా)
ICC పురుషుల ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్బాబర్ ఆజం (పాకిస్థాన్)
ICC మహిళా ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్లిజెల్ లీ (దక్షిణాఫ్రికా)
ICC పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్జో రూట్ (ఇంగ్లండ్)