నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 550 అప్రెంటిషిప్స్

భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC) వివిధ విభాగాల్లో 550 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● అప్రెంటిస్ ల వారీగా ఖాళీలు :: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్టు-250, టెక్నీషియన్ అప్రెంటిస్టు-300.

● విభాగాలు :: ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ మైనింగ్ ఇంజినీరింగ్ తదితరాలు.

● అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. మార్కుల ఆధారంగా

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా

● ఎంపిక విధానం :: బీఈ/ బీటెక్,
ఇంజినీరింగ్ డిప్లొమా మెరిట్ ఆధారంగా

● దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఫిబ్రవరి 01 – 2022,

● దరఖాస్తులకు చివరి తేది :: ఫిబ్రవరి – 10 – 2022

● దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది :: ఫిబ్రవరి – 15 – 2022

● వెబ్సైట్ :: https://www.nlcindia.in