ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్స్ గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ అడ్మిషన్ల గడువు జనవరి 31 వరకు పొడిగించడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ నందు అడ్మిషన్లు పొందగలరని సూచించారు.

తెలంగాణ మైనారిటీ కాంట్రాక్టు లెక్చరర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండి రహీం మరియు ఇతర వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ గడువు తేదీని పొడిగించడం జరిగింది.