కరీంనగర్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో కాంట్రాక్టు పద్దతిలో జాబ్స్

నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో బాగంగా కరీంనగర్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ కేటగిరీలలో 14 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో దరఖాస్తులను కరీంనగర్ డీ.ఎమ్.హెచ్ వో స్వీకరిస్తున్నారు.

● విద్యార్హతలు మరియు పోస్టులు :-

1) ఫిజీషియన్ :: MD- General Medicine with (3) years experience. 60,000 శాలరీ (1పోస్ట్ మాత్రమే )

2) మెడికల్ ఆఫీసర్:-MBBS with active Registration with TS Medical Council. 40,000 salary (9పోస్టులు )

3) స్టాఫ్ నర్స్:-B.Sc Nursing/GNM with active Registration with TS Medical Council
23000salary (12పోస్టులు )

4) ల్యాబ్ టెక్నీషియన్:-Intermediate, DMLT or B.Sc (LT) from recognized institutions, 3. Must be registered with the Para Medical Board. 17000salary (2పోస్టులు )

● దరఖాస్తు విధానం :- ఆన్లైన్ మరియు ఆప్ లైన్…. దరఖాస్తులు పూరించి, సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి జిల్లా వైద్య శాఖాధికారిగారి కార్యాలయంలో సమర్పించాలి.

● దరఖాస్తు ప్రారంభ తేది : 21-01-2022

● చివరి తేదీ :: 24-01-2022 సా. 05.00 గం.లలోపు

● వెబ్సైట్ : http://karimnagar.telangana.gov.in

● దరఖాస్తు ఫారం :: DOWNLOAD HERE

● పూర్తి నోటిఫికేషన్ :: VIEW HERE