నేషనల్ లా యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్డీ అడ్మిషన్స్

న్యూ డిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ దిల్లీ 2022-2023 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● అందిస్తున్న ప్రోగ్రాములు : బీఏ ఎల్ ఎల్ బీ (ఆనర్స్)- ఐదేళ్లు ఎల్ ఎల్ఎం -ఏడాది, పీహెచ్డీ ప్రోగ్రామ్

● అర్హత : ప్రోగ్రాములని అనుసరించి ఇంటర్మీడియట్, ఎల్ ఎల్ బీ, ఎల్ ఎల్ఎం ఉత్తీర్ణత.

● ఎంపిక పద్దతి : ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐఎల్ ఈటీ 2022) ఆధారంగా.

● పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, విశాఖపట్నం.

● దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

● చివరి తేది : 2022, ఏప్రిల్ 07.

● పరీక్ష తేది (AILET) : 2022, మే 01.

● వెబ్సైట్ ::
https://nationallawuniversitydelhi.in/