సెంట్రల్ రైల్వేలో ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 2422 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
● ఖాళీల వివరాలు :: 2422 (ముంబైలో 1659, భుస్వాల్ లో 418, పుణె 151, నాగ్ పూర్ 114, షోలాపూర్ 79)
● అర్హతలు :: సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
● వయోపరిమితి :: 15 నుంచి 24 ఏండ్ల లోపువారై ఉండాలి.
● ఎంపిక ప్రక్రియ :: ఐఐటీ, పదవ తరగతి మార్కుల ఆధారంగా
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్
● అప్లికేషన్ ఫీజు :: రూ.100
● దరఖాస్తులకు చివరితేదీ :: ఫిబ్రవరి 16 – 2022
● వెబ్సైట్ :: https://rrccr.com/