తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ లను బదిలీ మరియు పోస్టీంగ్స్ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
★ ఐఎఎస్ ల కేటాయింపులు
- వాణీప్రసాద్ : ఈపీటీఆర్ఎ డైరెక్టర్ జనరల్
- నిర్మల : పబ్లిక్ ఎంటర్ ప్రెజెస్ విభాగం కార్యదర్శిగా ,
- మణిక్కరాజ్ : విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి
- పౌసుమి బసు, శ్రుతి ఓజా జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లు
- హరిత :: విద్యాశాఖ ఉప కార్యదర్శిగా ,
- అనితా రాజేంద్ర :: ఎంసీహెఆర్డీ డైరెక్టర్ జనరల్
- అధర్ సిన్హా :: పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి